బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బెంగళూరులో పేలుళ్లకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ తక్కువ తీవ్రత కలిగిన IED బాంబు శుక్రవారం పేలిన విషయం తెలిసిందే. IEDతో బాంబులు పేలుడు జరిగినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధృవీకరించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేలుడు సంభవించిందని సీఎం అన్నారు. ఇక ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. పేలుడు ఘటనను విచారించేందుకు NIA రంగంలోకి దిగింది. బాంబు పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: