Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపులు.. జీవోలో కీలక మార్పులు! ఉత్తర్వులు జారీ!

బతుకుదెరువు కోసం గల్ఫ్ గడ్డపై అడుగుపెట్టిన ఒక వలసజీవి ఐదేళ్లుగా విగతజీవిగా, బహరేన్ శవాగారంలో 'గుర్తింపు' కోసం వేచిచూస్తున్నాడు. ఆయన కథ, ఆయన కుటుంబ కష్టం పగవాడికి కూడా రావద్దు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ 18 ఏళ్ల క్రితం 2007లో బహరేన్ వెళ్లి, అక్కడ వివిధ పనుల్లో జీవనోపాధి కోసం శ్రమించారు. ఓ దశలో కంపెనీ వదిలి అక్రమ వలసదారుడిగా మారినట్లు సమాచారం. మొదట్లో కుటుంబంతో సమాచార సంబంధాలు కొనసాగించినా, తరువాత పూర్తిగా సంబంధాన్ని కోల్పోయారు.

Thyroid: మీకు థైరాయిడ్ ఉందా! అయితే ఇవి అసలు తినకండి!

బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో...  శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్ లో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. 
మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ సహాయం కోసం మంగళవారం (21.10.2025) హైదరాబాద్ లో  ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నరేష్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సత్వార చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Special Trains: అక్టోబర్ 23 నుంచి ప్రత్యేక రైళ్లు! పూర్తి షెడ్యూల్‌ వివరాలు ఇవే!

నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి), పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల ఊరు కలికోట, కథలాపూర్ మండలంలో కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదిరిచూస్తోంది, చివరికి ఇప్పుడు శవమై రాబోతున్నాడు.

సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ!
3 రోజుల్లో 25 సమావేశాలు... యూఏఈలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే! తొలిరోజు పర్యటనిలా...
గూగుల్ AI హబ్‌తో విశాఖకు భారీ బూస్ట్.. తమిళనాట రాజకీయ రగడ.. ఒక్క మాటతో తేల్చేసిన లోకేశ్!

ఈ ఆపద సమయంలో మెట్‌పల్లి కి చెందిన గల్ఫ్ కార్మిక హక్కుల కార్యకర్త బొక్కెనపల్లి నాగరాజు, సామాజిక సేవకులు మాడిశెట్టి నాగరాజు, మొరపు తేజ లు మృతుడి సోదరుడి ద్వారా ముఖ్యమంత్రికి దరఖాస్తు చేయించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి వారికి అండగా నిలిచారు. బహరేన్ లోని సోషల్ వర్కర్ కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.

TATA Cars: ఎలక్ట్రిక్ కార్లలోనూ టాటా దూకుడు..! పండగ సీజన్‌లో రికార్డు అమ్మకాలు..!
Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!
Praja Vedika: నేడు (22/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Flash Floods: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావం! ఏపీలో వర్షాల ధాటికి తడిసిముద్దైన రాష్ట్రం !
POCO M6 Plus 5G – అద్భుత ఫీచర్స్, ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
2023 births: 2023 జననాలు మరణాల గణాంకాలపై ముఖ్యాంశాలు.. జననాల్లో APలో టాప్ 3 జిల్లాలు!
Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్! వెంటనే అప్లయ్ చేసేయండి..!
అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లలో సహకారం కోసం నారా లోకేష్ క్రిస్ మిన్స్ భేటీ!!
Chandrababu: పేలుడు ఘటన! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం అందించిన చంద్రబాబు!