International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

USA Shooting: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.! ప్రజల్లో భయాందోళనలు - నలుగురు దుర్మరణం!

2025-08-02 10:48:00
NH projects: నేడు రాష్ట్రానికి గడ్కరీ... 2 NHలు జాతికి అంకితం!

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మోంటానా రాష్ట్రంలోని అనకొండ నగరంలో ఒక బార్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Government GO: ప్రభుత్వ స్కూళ్లలో ఇవి నిషేధం.. ప్రభుత్వం జీవో!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం అనకొండ నగరంలోని 'ది అవుల్ బార్' లో ఈ దారుణం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు మైఖేల్ పాల్ బ్రౌన్‌గా గుర్తించారు. నిందితుడి ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేసిన పోలీసులు, అతను ప్రమాదకరమైన ఆయుధంతో తిరుగుతున్నాడని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుడు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

71st National Film: 71వ జాతీయ చలనచిత్ర విజేతలకు అభినందనలు... పవన్ కళ్యాణ్!

ఈ ఘటనతో అనకొండ పశ్చిమ ప్రాంతంలోని స్టంప్‌టౌన్ రోడ్, అండర్సన్ రాంచ్ లూప్ రోడ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

Liquor Bottels: వారికి పండగే పండగ! ఖాళీ బాటిల్స్ పై రూ.20 తగ్గింపు!

కాల్పుల వార్త తెలియగానే అనకొండ పట్టణ వాసులు భయంతో వణికిపోయారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి, కస్టమర్లతో పాటు లోపలే ఉండిపోయారు. "మా పట్టణంలో లాక్‌డౌన్ తరహా వాతావరణం నెలకొనడంతో అందరూ ఆందోళనలో ఉన్నారు" అని స్థానిక కేఫ్ యజమాని ఒకరు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ నర్సరీ స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకుంది. నిందితుడు ఇంకా దొరకకపోవడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Srisailam Jalasayam: శ్రీశైలం జలాశయం.. తారస్థాయికి చేరిన వరద ఉధృతి! రెండు జల విద్యుత్ కేంద్రాల్లో...
Praja Vedika: నేడు (2/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ!
New Bar Policy: మందుబాబులకు శుభవార్త! ఏపీలో నూతన బార్ పాలసీ!
School Fees: ABCD లు నేర్చుకోవడానికి ఇంత ఫీజ్ కట్టాలా? ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?

Spotlight

Read More →