Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

2024-04-03 08:23:00

న్యూయార్క్: గతవారం అమెరికాలోని బాల్టిమోర్ వంతెనను ఢీకొన్న రవాణా నౌక 'డాలి'లోని 21 మంది సిబ్బంది ఇప్పటికీ నౌకలోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారనీ, దుర్ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు వారు నౌకలోనే ఉంటారని నౌక యజమాని అయిన సింగపూర్ సంస్థ ప్రకటించింది. బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళుతున్న ఈ రవాణా నౌక సిబ్బందిలో 20 మంది భారతీయులు కాగా, ఒకరు శ్రీలంకకు చెందినవారు. నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నారు.

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం వారితోనూ, స్థానిక అధికారులతోనూ నిత్యం సంప్రదిస్తోంది. డాలి నౌక అదుపు తప్పిందని సిబ్బంది ముందుగానే తెలియజేయడంతో వంతెనపై రాకపోకలను నిలుపు చేయగలిగారనీ, ఇది ఎందరో ప్రాణాలను కాపాడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన శుక్రవారం బాల్టిమోర్ను సందర్శించనున్నారు. నదిలో కూలిన వంతెన భాగాలను తొలగించి బాల్టిమోర్ రేవు నుంచి నౌకా రవాణా సాఫీగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

నందిగామలో వైసీపీ దారుణం!!ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి!! రౌడీ బ్రదర్స్ తీరుకు ఖంగుతిన్న ప్రజలు

ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం!! ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని..

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!! వారికి ప్రత్యేక ఏర్పాట్లు!!

కడపలో పోటీ అంత సులువు కాదు!! బాబాయి చివరి కోరిక తీరుస్తా!! షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Evolve Venture Capital  

ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు

కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం

ఆన్ లైన్ ద్వారా మీ పాస్ పోర్ట్ లో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి! ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →