Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!

శ్రీకాళహస్తి: ముస్లింల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!! ఘాటుగా నిరసన

2024-04-03 07:57:00

శ్రీకాళహస్తి: కరోనా సమయంలో ఓ పూట కూరకు సాయం చేసారు ఆ ఎమ్మెల్యే. అంతమాత్రానికే దానకర్ణుడిలా బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టారు. దొరికిన ప్రతి వేదికపై మైక్ పట్టుకొని సొంత డబ్బాను కొట్టుకోసాగారు. అది విని సాయం పొందిన వాళ్లూ విసిగిపోయారు. చివరికి ఆ గొప్పలు ఆపండి బాబోయ్ అంటూ నిరసన తెలియజేశారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కరోనా సమయంలో ఓ రోజు ముస్లింలకు చికెన్, టమాటాలు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ప్రచారానికి వాడుకుంటున్నారు. సాయం స్వీకరించిన ముస్లింలు దీన్ని అవమానకరంగా భావించి, మంగళవారం శ్రీకాళహస్తిలోని కుమారస్వామితిప్ప కూడలి వద్ద నిరసన చేపట్టారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఒక్క రోజు సాయం చేసి.. రాజకీయ వేదికలపై తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రోజూ చెప్పడం తగదన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి చికెన్ ఇవ్వడం తప్పా.. ఎమ్మెల్యే చేసిందేమీ లేద ధ్వజమెత్తారు. అయినా... ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం ఎమ్మెల్యే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాను చెత్తకుప్పల్లో పడేశారు.

ఇవి కూడా చదవండి: 

నందిగామలో వైసీపీ దారుణం!!ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి!! రౌడీ బ్రదర్స్ తీరుకు ఖంగుతిన్న ప్రజలు

ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం!! ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని..

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!! వారికి ప్రత్యేక ఏర్పాట్లు!!

కడపలో పోటీ అంత సులువు కాదు!! బాబాయి చివరి కోరిక తీరుస్తా!! షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Evolve Venture Capital  

ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు

కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం

ఆన్ లైన్ ద్వారా మీ పాస్ పోర్ట్ లో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి! ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →