జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం!

ఆన్ లైన్ ద్వారా మీ పాస్ పోర్ట్ లో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి! ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

2024-04-02 16:07:00

చాలామంది పాఠకులు వారి పాస్పోర్ట్ లో పాత అడ్రస్సు స్థానంలో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి అడుగుతున్నారు. వారి సందేహాన్ని నివృత్తి చేయడానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్పు ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది.

మీ పాస్పోర్ట్ లో మీరు గతంలో ఇచ్చిన పాత అడ్రస్ స్థానంలో కొత్త అడ్రస్సు తో మార్చుకోవాలి అని అనుకునేవారికి, పాస్పోర్ట్ సేవ పోర్టల్ ఆన్లైన్లోనే ఈ సదుపాయం కల్పిస్తుంది. ఈ సదుపాయం ద్వారా మీరు కొత్త అడ్రస్ తో కూడుకున్న నూతన పాస్ పార్ట్ ని అందిస్తుంది. మీ అడ్రస్ మారినట్లయితే కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయ్యి ఆన్లైన్లో అడ్రస్ ను అప్డేట్ చేసుకోగలరు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

- పాస్పోర్ట్ సేవా పోర్టల్ వెబ్సైట్ ను ఓపెన్ చేసి కొత్త యూజర్ రిజిస్ట్రేషన్ ను క్లిక్ చేయాలి.
- సరైన డీటెయిల్స్ ఇచ్చి, దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ని ఎంచుకోండి.
- ఇచ్చిన CAPTCHA ఎంటర్ చేసి, రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయండి.
- లాగిన్ ఐడి, పాస్వర్డ్ ద్వారా పాస్పోర్ట్ సేవా పోర్టల్ లాగిన్ అవ్వండి.
- అప్లికేంట్ హోమ్ పేజ్ ఓపెన్ చేసి, అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ లేదా రీ ఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి.
- తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ను క్లిక్ చేయాలి.
- అవసరమైన డీటెయిల్స్ ఫిల్ చేసి, పాస్పోర్ట్ బుక్లెట్ ఎలా ఉండాలో ఎంచుకోండి.
- నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- వ్యూ సేవ్డ్/సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి.
- పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి. తర్వాత అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి.
- ఆన్లైన్ పేమెంట్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తో పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ అందుబాటులో లేకపోతే చలాన్ పేమెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
- నెక్స్ట్ పైన క్లిక్ చేసి, మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎంచుకొని, అప్లికేషన్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకోండి.
- అపాయింట్మెంట్ రోజున అప్లికేషన్ రిసిప్ట్ తీసుకొని పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళండి.
- కింద చెప్పిన డాక్యుమెంట్లన్నీ మీతో తీసుకు వెళ్ళండి. ఒకవేళ మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ SMS వస్తే అప్లికేషన్ ప్రింట్ తీయించాల్సిన అవసరం ఉండదు.

అడ్రస్ అప్డేట్ చేయడానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు:
- దరఖాస్తుదారుడి ఒరిజినల్ పాస్పోర్ట్
- పేమెంట్ రిసిప్ట్ కాపీ
- ఆన్లైన్ అప్లికేషన్ కాపీ
- అడ్రస్ ప్రూఫ్ (కరెంట్ బిల్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, వాటర్ బిల్)
- భర్త / భార్య పాస్పోర్ట్ లో ఉన్న అడ్రస్ కు మార్చాలి అనుకుంటే వారి పాస్పోర్ట్ కాపీ

60 పేజీల పాస్పోర్ట్ అయితే ₹2,000, 36 పేజీలు అయితే ₹1,500 మరియు తాత్కాల్ అయితే అదనంగా ₹2,000 అవుతుంది.

ఇవి కూడా చదవండి:  

ప్రజల్లారా! పింఛన్ల విషయంలో నేడు జరుగుతున్న కుట్రలను ఛేదించండి!! చంద్రబాబు పిలుపు 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. వ్యభిచారం కేసులో పట్టుబడిన తోట రాజేష్! 

కృష్ణా: టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు!! యార్లగడ్డ వెంకట్రావు 

భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!! 

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!! 

కాకినాడ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పరాభవం!! వెంబడించిన ఎస్సీ యువకులు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →