ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..

దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!

2024-03-25 22:04:00

డొమెస్టిక్ ఫ్లైట్‌లో ప్రయాణించేటప్పుడు, మీ క్యాబిన్ బ్యాగ్‌లో అనుమతించే ఆహార పదార్థాలను మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అనుమతించబడిన ఐటెమ్‌లలో సాధారణంగా గింజలు, బిస్కెట్లు, చిప్స్ మరియు అరటిపండ్లు మరియు యాపిల్స్ వంటి పండ్లు వంటి పొడి స్నాక్స్ ఉంటాయి. అయితే, భద్రత మరియు పరిశుభ్రత సమస్యల కారణంగా కొన్ని ఆహారాలు నిషేధించబడ్డాయి. వీటిలో తరచుగా లిక్విడ్స్, కూరలు, గ్రేవీలు మరియు సూప్‌లు వంటి సెమీ లిక్విడ్‌లు, అలాగే పెరుగు లేదా సాస్‌లు వంటి పదార్థాలు ఉంటాయి. అదనంగా, పచ్చి మాంసం, సీ ఫుడ్ మరియు పాల ఉత్పత్తులు వంటి పాడైపోయే ఆహారాలు సాధారణంగా అనుమతించబడవు. అయితే ఇప్పుడు ఫ్లైట్ లో కేబిన్ లగేజ్ లో తీసుకువేళ్ళగలిగే కొన్ని పదార్ధాల గురించి తెలుసుకుందాం.


- బ్రెడ్: చక్కగా ప్యాక్ చేసి ఉంటే బ్రెడ్ ని తీసుకెళ్లొచ్చు.
- స్వీట్లు: బాగా డ్రై గా ఉన్న చాక్లెట్స్ స్వీట్స్ కు మాత్రమే అనుమతిస్తారు.
- వండిన ఫుడ్: ప్లాస్టిక్ బ్యాగ్ లో చక్కగా ప్యాక్ చేసి 100 ml లోపు ఉంటే అని మాత్రమే అనుమతిస్తారు.
- నెయ్యి మరియు నూనె: ఇండిగో లాంటి ఎయిర్ లైన్స్లో నెయ్యి నూనె ను అనుమతించరు. ఎయిర్ ఇండియాలో ఒక పరిమితి వరకు అనుమతిస్తారు.
- కూరగాయలు మరియు పండ్లు: ఇండిగోలో ఫ్రెష్ కూరగాయలు మరియు పండ్లను క్యాబిన్ లగేజ్ లో అనుమతిస్తారు.
- పిల్లల ఫుడ్: మీరు పిల్లలతో ప్రయాణిస్తుంటే గనుక ఎయిర్ ఇండియాలో పిల్లల ఫుడ్ను తీసుకెళ్లొచ్చు. చాలావరకు ఎయిర్ లైన్స్ లో 100 ml వరకు అనుమతిస్తారు.
- టి మరియు కాఫీ: క్యాబిన్ బ్యాగ్ లో టీ బ్యాగ్స్ మరియు టి ఆకులను తీసుకెళ్లొచ్చు.
- చీజ్: దాదాపు అన్ని ఎయిర్లైన్స్ చీజ్ ను అనుమతిస్తాయి.
- స్పైసెస్: ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో క్యాబిన్ బ్యాగ్ లో అనుమతి ఇవ్వరు. కానీ, చెక్ ఇన్ లగేజ్ లో తీసుకువెళ్లొచ్చు.

ఇవి కూడా చదవండి:

ఎన్నికల ప్రచార సమావేశంలో ఏఏజీ పొన్నవోలు!! సామాజిక మాధ్యమాల్లో వైరల్!! వాళ్ళకి కోడ్ ఉండదా?? 

బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యుల పరామర్శకు నేడు టీడీపీ కమిటీ!! చంద్రబాబు ఆదేశాలతో భరోసా!! 

టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్?? డీజీపీని తొలగించాల్సిందే! నారా లోకేష్ 

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!! 

విజయోత్సవ సభను తలపించేలా తిరువూరు సభ!! మందకృష్ణకు కృతజ్ఞతలు! కేశినేని చిన్ని 

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →