Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్!

అమెరికా: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్లతో విజయవంతంగా “కాఫీ విత్ కాప్” కార్యక్రమం! ఆసక్తికర సందేహాలకు పోలీసుల సలహాలు!

Bullet Train: ప్రస్తుతం విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి రైలులో సుమారు 5 నుండి 7 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటల లోపుకు తగ్గే అవకాశం ఉంది.

Published : 2024-03-24 14:55:00

నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో “కాఫీ విత్ కాప్” కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలో ఉండే తెలుగువారు తమ భద్రతకు తీసుకోవలసిన చర్యలను ఈ కార్యక్రమంలో ఎడిసన్ పోలీసులు వివరించారు. వివరించడం జరిగింది. ఎడిసన్ మేయర్, భారతీయుడైన శ్యామ్ జోషి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

పోలీసులు భద్రతాపరమైన సూచనలు చేశారు. దొంగతనాలు, దోపిడీల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఆగంతుకులు చేసే దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలి? సైబర్ దాడుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు ఆసక్తిగా హాజరయ్యారు. పలు అంశాలపై తమకున్న సందేహాలను పోలీసులు నడిగి నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని న్యూజెర్సీలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు నాట్స్ ప్రణాళికలు చేస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి 50% రాయితీతో నాట్స్ సభ్యత్వాన్ని అందించారు.

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీపీ రావు, బిందు ఎలమంచిలి, అడ్వైజరీ బోర్డ్ నుండి గంగాధర్ దేసు, నాట్స్ బోర్డు మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ మురళీకృష్ణ మేడిచర్ల, న్యూజెర్సీ చాఫ్టర్ కో-కోఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ భీమినేని, రమేష్ నూతలపాటి, వంశీ కొప్పురావూరి, విష్ణు ఆలూరు, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతిలు అభినందించారు.

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →