ప్రభాకర్ రావు, రాధా కిషన్ పేర్లను FIR లో చేర్చిన పోలీసులు.
ప్రణీత రావు ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు లే కీలక సంస్థ దారులు.
ప్రభాకర్ రావు, రాధా కిషన్ లు చెప్తేనే టైపింగ్ చేసిన ప్రణీత్ రావు.
టాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించిన ప్రణీతరావు.
రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీతరావుకిచ్చిన ప్రభాకర్ రావు, రాధా కిషన్.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించిన ప్రభాకర్ రావు.
రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు, అతని మిత్రుల ఫోన్లను టాప్ చేయించిన ప్రభాకర్ రావు.
రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేసిన ప్రణీతరావు.
ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు లను నిందితులుగా ఎఫ్ ఐ ఆర్ లో నిందితులుగా చేర్చిన పంజాగుట్ట పోలీసులు..
ఇప్పటికే ప్రభాకర్ రావు రాధాకృష్ణన్లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు..
ప్రణీత్రావు ఫైల్స్ కేసు నమోదు కావడానికి కంటే ముందే అమెరికాకు చెక్కేసిన ప్రభాకర్ రావు, రాధా కిషన్.
ఇవి కూడా చదవండి:
ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!!
ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!!
పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ??
ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !!
నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి