Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే!

ఇంకా విడుదల కానీ యూఎస్ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు! విద్యార్థుల్లో టెన్షన్!

Chandrababu AP Assembly: జనాభా తగ్గితే దక్షిణ భారతానికి తీవ్ర నష్టం.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు.

Published : 2024-03-24 09:42:00

పైచదువుల కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు.. వీసా ఇంటర్వ్యూల స్లాట్లు ఇంకా విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫాల్ సీజన్‌ తరగతులు ఆగస్టు నుంచి ప్రారంభం కానుండటంతో తగిన సమయంలో వీసా రాదేమోనని బెంగ పడుతున్నారు. సాధారణంగా అమెరికా కాన్సులేట్లు మార్చి నెల మొదట్లోనే స్లాట్లను విడుదల చేస్తాయి. అంతేకాకుండా, మొదటి సారి తిరస్కరణకు గురైన వారికి ఆ తరువాత కూడా ఇంటర్వ్యూ స్లాట్లు కేటాయిస్తాయి. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


ఇందుకు విరుద్ధంగా ఈసారి ఇప్పటివరకూ స్లాట్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందు వీటిని విడుదల చేయొచ్చన్న వార్త అనేక మందిని ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురైన వారికి మరో మూడు సార్ల వరకూ ఇంటర్వ్యూలకు అవకాశం ఇచ్చే వారు. ఇకపై ఈ ఛాన్సులను రెండు సార్లకే పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, జూన్, జులై నెలల్లో వీసా రాకపోతే పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 

మరి కొన్ని తాజా అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో పర్యాటక వీసా ఇంటర్వ్యూ స్లాట్లనూ పరిమితంగా విడుదల చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి వీసా విషయంలో ఉన్నంత స్పష్టత కూడా పర్యాటక వీసాల్లో ఉండట్లేదు. ఇంటర్వ్యూ కోసం కొందరు ఏడాది వరకూ వేచి చూడాల్సి వస్తోంది. దీంతో, స్లాట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →