Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! ఆంక్షలు సడలింపు... 30 రోజుల పాటు అనుమతి! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! ఆంక్షలు సడలింపు... 30 రోజుల పాటు అనుమతి!

విజయవాడ: టీడీపీ నేత బోండా ఉమ మీడియా సమావేశం!! మా నేతల ఫోన్లను ట్యాప్..

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు (మార్చి 7, 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్..

Published : 2024-03-23 20:37:00

విజయవాడ: టీడీపీ నేత బోండా ఉమ మీడియా సమావేశం.. పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను ఒకేసారి కేసీఆర్, జగన్ కొనుగోలు చేశారు - మా నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు - ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం - ప్రతిపక్ష నేతలు, కొందరు అధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - తెలంగాణలో ఫోన్లు ట్యాప్ చేసి దొరికారు - ఫోన్ ట్యాపింగ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి - కేశినేని చిన్ని ఫోన్ కూడా ట్యాప్ చేయాలని చూశారు - వైసీపీ ప్రభుత్వం కొన్నాళ్లుగా ఫోన్ల ట్యాపింగ్ చేస్తోంది - ఫోన్ల ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నాం

ఇంకా చదవండి: షర్మిల: ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ!! దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా..

- ఇవాళ పలువురు నేతలతో చంద్రబాబు వర్క్‌షాప్ నిర్వహించారు - ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు మా కార్యాలయానికి వచ్చారు - ఐజీ పంపిస్తే వచ్చానని విశ్వేశ్వరరావు చెప్పారు - పోర్టల్‌లో కేశినేని చిన్ని కదలికలు, మాటలను పరిశీలిస్తున్నారు - ట్యాపింగ్‌కు ముందు ఇలాగే చేస్తారని తెలంగాణ అధికారులు చెప్పారు - ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని నిర్ధారించుకున్నాం - చిన్ని కదలికలపై ఫోన్లు ట్యాప్ చేసిన ఆధారాలు ఉన్నాయి -  ఫోన్లు ట్యాప్ చేసిన ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్‌లో దొరికాయి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →