Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! రష్యన్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! రష్యన్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...!

ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో వర్క్ షాప్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం!! మూడు పార్టీల ఆలోచన ఒక్కటే..

Law University in Amaravathi: అమరావతిలోని శాఖమూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన న్యాయ విశ్వవిద్యాలయాన్ని (IIULER) ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఆర్డీఏ మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది.

Published : 2024-03-23 13:02:00

టీడీపీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో వర్క్ షాప్ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం: ఇవాళ రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనపడుతోంది - వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి - రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం - ఏకైక అభిప్రాయంతో ముందుకు వచ్చింది జనసేన - పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ - రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు - జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు - పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం - సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు

ఇంకా చదవండి: విజయవాడ: 5 కోట్ల ఆంధ్రుల కోసమే పొత్తు!! సీట్లు రాని వారు అసంతృప్తి.. అచ్చెన్నాయుడు

- మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం - మూడు పార్టీల ఆలోచన ఒక్కటే.. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేది లక్ష్యం - రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం - అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదమూ ఉంది - అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు - సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు - సేవా భావంతో మంచి వ్యక్తులు ముందుకొచ్చినప్పుడు స్వాగతించాం - డబ్బు సంపాదనే కాదు.. సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు - తెలుగువాళ్లు ప్రపంచమంతా రాణిస్తున్నారు - అలవోకగా అబద్దాలు చెప్పడమే జగన్ పనిగా పెట్టుకున్నారు - ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు - ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను

ఇంకా చదవండి: విజయవాడ: రాష్ట్ర భవిష్యత్ కోసమే కూటమి ఏర్పడింది!! మనం చేస్తోంది మామూలు పోరాటం కాదు.. నాదెండ్ల మనోహర్

- జైలుకు పోయారు.. మానసికంగా క్షోభ అనుభవించారు - నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పనిచేశారు - ఐదేళ్లలో జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదు - ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు - అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలనేదే జగన్ ప్రయత్నం - వీళ్లను కట్టడి చేయాలంటే పూర్తిగా డిజిటల్ కరెన్సీ పెట్టాలి - రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి - జగన్ ప్రవర్తన చూస్తుంటే వ్యాపారాన్ని రాజకీయం చేస్తున్నారు - ఏపీని డ్రగ్స్ అడ్డాగా వైసీపీ మార్చింది - తప్పు చేసి ప్రతిపక్షాలపై నెట్టుతున్నారు - ఏ ఒక్క రోజు డ్రగ్స్ మీద జగన్ రివ్యూ చేయలేదు - గంజాయి, డ్రగ్స్ పై మొదట్నుంచి టీడీపీ పోరాడుతోంది - గంజాయిపై పోరాడుతుంటే టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు

ఇంకా చదవండి: శ్రీకాకుళం జిల్లా: వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ఎలుగుబంటి దాడి!! ముగ్గురు వ్యక్తులపై దాడి..

- విశాఖ డ్రగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధాలున్నాయి - బ్రెజిల్ నుండి డ్రగ్స్ కంటెయినర్ విశాఖ వచ్చింది - బ్రెజిల్ ప్రెసిడెంట్ గెలవగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు - ఐదేళ్లుగా ఏపీలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించారు - ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు నడిపే స్థాయికి దిగజారిపోయారు - నేరం వాళ్లు చేసి మాపై నెట్టాలని చూస్తున్నారు - సంధ్య ఆక్వా యజమాని వైసీపీ నేతకు బంధువు - ఐదేళ్లలో ఏపీపీఎస్‌సిని భ్రష్టు పట్టించారు - గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు - కోర్టుకు రెండు సార్లు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు - ఏపీపీఎస్‌సీ లోని పాత రికార్డ్స్ నాశనం చేయాలని చూస్తున్నారు - గన్నవరంలో వైసీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే మాధవి ఫొటో తీశారు - మాధవరెడ్డిపై వైసీపీ మూకలు దాడికి యత్నించాయి - వైసీపీ మూకలను భయపడకుండా మాధవి గట్టిగా సమాధానం చెప్పారు, గట్టిగా నిలబడి పోరాడారు - డ్రగ్స్, గంజాయి, మద్యంలో వేల కోట్లు దోపిడీ చేశారు - భూకబ్జాలు, మైనింగ్ మొత్తం లూటీ చేశారు - 40 ఏళ్లకు పైగా సంపాదించిన ఆస్తిని.. బెదిరిస్తే అప్పగించే పరిస్థితి : టీడీపీ అధినేత చంద్రబాబు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →