Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Atchannaidu: ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు! దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు...! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Atchannaidu: ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు! దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు...! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ!

కడప జిల్లా: ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం!! ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో అవార్డు ప్రజెంటర్‌గా ఎంపికయ్యారు. గతంలో 2016లో కూడా ఆమె ఈ గౌరవాన్ని పొందారు. హాలీవుడ్ లో తన ప్రతిభతో దూసుకుపోతున్న ఆమెకు ఈ అవకాశం రావడం ద్వారా మరోసారి భారతీయ సినిమా పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది.

Published : 2024-03-23 11:39:00

కడప జిల్లా: ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న తల్లి పద్మావతి, కుమార్తె వినయ - ఒంటిమిట్ట చెరువులో దూకి పద్మావతి భర్త సుబ్బారావు ఆత్మహత్య - ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్

ఇంకా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్ షాప్!! వైసీపీ కుట్రలపై చర్చ..

- మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేసినట్లు మనస్తాపం - పొలం శ్రావణి పేరుతో రికార్డుల్లో ఉందని తెలిపిన రెవెన్యూ అధికారులు - పొలం తమ పేరుతో రికార్డుల్లో లేకపోవడంతో కుటుంబం మనస్తాపం - రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ సూసైడ్ నోట్‍లో వెల్లడి - ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నామని వాంగ్మూలం రాసిన కుటుంబసభ్యులు



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →