విశాఖ : డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు... పోర్టులో నిన్న అర్ధరాత్రి వరకు సాగిన తనిఖీలు... జడ్జి సమక్షంలో వెయ్యి ప్యాకెట్ల నుంచి శాంపిల్స్ సేకరణ... టెస్టింగ్ కోసం పూణే ల్యాబ్‍కు శాంపిల్స్ తరలింపు... సంధ్యా ఆక్వా ప్రతినిధుల మెయిల్స్, కాల్స్ పై ఆరా... ఏపీ అధికారుల జోక్యం పైనా ప్రత్యేక దృష్టి... ఆక్వా ప్రతినిధులకు వైసీపీ నేతల పరిచయాలపై సీబీఐ ఫోకస్... సంధ్యా ఇతరత్రా బిజినెస్‍ల పైనా సీబీఐ ఆరా
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ: ఏపీలో ఎన్డీయే కూటమిదే ఘనవిజయం!! ఏపీలో ఎన్డీయే కూటమికి 18కిపైగా..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి