ఢిల్లీ: మద్యం కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను గురువారం సాయంత్రం ఆమె తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సోదరి సౌమ్య కలిశారు. కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం సాయంత్రం 7 నుంచి 8 గంటలవరకు వారు ఆమెతో మాట్లాడి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరు రోజులుగా ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల ప్రకారం శనివారం మధ్యాహ్నం ఆమెను ఇక్కడి రౌజ్ అవెన్యూకోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

Evolve Venture Capital  

నిమ్మగడ్డ రమేష్‌ కీలక వ్యాఖ్యలు!! ప్రభుత్వ సలహాదారులు రాజకీయ చర్చలో! ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం..

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group