అనకాపల్లి : ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు నోటి దురుసు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమ్మెల్యే దురుసు సమాధానం. తమ ప్రాంతంలో రోడ్ల దుస్థితిపై ఫోన్ లో కన్నబాబును నిలదీసిన యువకుడు... తమ ప్రాంతంలో సగం రోడ్లు వేసి మధ్యలో ఆపేస్తున్నారని ఎమ్మెల్యేకి ఫిర్యాదు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సగంలో రోడ్లు ఆపేస్తున్నారని నాకు తెలియదా?. చెప్పడానికి నువ్వు ఎవరు? ముందు ఫోన్ పెట్టేయ్ అంటూ ఎమ్మెల్యే కన్నబాబు దురుసు సమాధానం... ఎమ్మెల్యే కన్నబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ప్రతిపక్షాలు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్
అమరావతి: ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి!! -నాగుల్ మీరా
కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం!! ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు..
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి