Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. సగానికి పడిపోయిన కోడిగుడ్డు ధరలు! Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. సగానికి పడిపోయిన కోడిగుడ్డు ధరలు!

గురు వాట్సాప్ లోకి అదిరిపోయే ఫ్యూచర్!! మీ వీడియో స్టేటస్ లకు కొత్త అప్డేట్!!

KumbhMela 2026: కేరళలోని తిరునావాయలో 2026 ఫిబ్రవరిలో 'మామాంకం' ఉత్సవాన్ని సుమారు 250 ఏళ్ల విరామం తర్వాత నిర్వహించనున్నారు. ఇది కేరళ యొక్క పురాతన యుద్ధ కళలు మరియు సంప్రదాయాలకు ప్రతిబింబంలా నిలుస్తుంది.

Published : 2024-03-21 10:59:00

వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచాలనే ఆశతో వివిధ కొత్త అప్‌డేట్‌లపై పనిచేస్తోంది. అయితే, ఇప్పుడు మళ్ళీ ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ లో 1 నిమిషం నిడివి ఉన్న వీడియోలను మీ వాట్సాప్ స్టేటస్ లుగా అప్‌లోడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే కొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది. (WABetaInfo) లోని నివేదిక ప్రకారం, వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇది వినియోగదారులు 1-నిమిషం గల వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌లుగా అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం, వినియోగదారులు వాట్సాప్ లో గరిష్టంగా 30 సెకన్ల వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చేయవచ్చు.

ఇంకా చదవండి: సిమ్ కార్డు కొనుగోలుదారులకు ట్రాయ్ కొత్త రూల్స్ !! నెంబర్ పోర్ట్ సాధ్యం కాదంట??

అయితే, ఈ కొత్త ఫీచర్ ద్వారా 1 నిమిషము నిడివి గల వీడియోలను స్టేటస్ లుగా అప్‌డేట్‌ చేయవచ్చు. వాట్సాప్ లో వీడియో స్టేటస్ వ్యవధిని పొడిగించే నిర్ణయం వినియోగదారుల అభిప్రాయానికి ప్రతిస్పందించే అవకాశం ఉంది. స్టేటస్ అప్‌డేట్‌లుగా ఎక్కువ వీడియోలను షేర్ చేయగల సామర్థ్యాన్ని వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్నారు. వినియోగదారుల కోరిక మేరకు ఈ ఫీటురేను తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ కోసం సరికొత్త వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్లకు స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా 1 నిమిషం నిడివి ఉన్న వీడియోలను షేర్ చేసే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. ఇది రాబోయే వారాల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →