ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్ పరిశ్రమలో యాంగ్రీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఓ దర్శకుడు తమన్నాను లాగిపెట్టి కొట్టాడు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో డైరెక్టర్ అడిగిన హావభావాలు ఇవ్వకపోవడం..
ఇంకా చదవండి: ప్రముఖ గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం!! అసలు ఏం జరిగిందంటే!!
అంతేకాకుండా సీన్ కోసం ఎక్కువ టేక్స్ తీసుకోవడంతోపాటు దర్శకుడిని బాగా విసిగించింది. దీంతో తారస్థాయికి చేరుకున్న కోపంతో ఆ డైరెక్టర్ లాగిపెట్టి కొట్టాడు. షూటింగ్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. అయితే తమన్నా మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది. కారణం... ఆ డైరెక్టర్ ఆమెకు మంచి స్నేహితుడే. తర్వాత మాత్రం అతడి సినిమాలు చేయలేదంట. అతణ్ని దూరంగా పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఈ వార్త తీవ్రమైన వైరల్ గా మారింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!
జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!
ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: