చంద్రబాబు నివాసానికి వచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

– పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండటంతో వర్మను పిలిచి మాట్లాడిన చంద్రబాబు

– పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వర్మ ఎంతో కృషి చేశారు

– పవన్ పోటీ చేస్తున్నారని.. సహకరించాలని వర్మను కోరా 

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

– పవన్ కల్యాణ్ గెలిచేందుకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారు

– సీటు త్యాగం చేసిన వర్మకు మొదట విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తా

– పిఠాపురం నుంచి పవన్ కు అధిక మెజార్టీతో గెలిపించాలి

– మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు మారాయి : టీడీపీ అధినేత చంద్రబాబు 

ఇవి కూడా చదవండి: 

అభ్యర్థులూ!! క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పండి సీఈసీ!

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

ఈవీఎంలపై ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు!! 

సార్వత్రిక ఎన్నికలలో మీడియా పాత్ర కీలకం!! వారి విధి విధానాలు వివరించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా!! 

నేటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ!! అధికారులకు స్వేచ్ఛ?? సువర్ణాక్షరాలతో “ప్రజాగళం”!!  

ఢిల్లీ : ఈడీ కస్టడీలోకి ఎమ్మెల్సీ కవిత!!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group