Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

2024-03-13 17:33:00

ప్రభుత్వ జూనియర్ కళాశాల భద్రాచలం నూతన భవన నిర్మాణానికి భారీ వితరణ
ఈ నెల 9-3-2024న తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ తానా అధ్యక్షులు, ప్రముఖ ఎన్నారై, ఈ కళాశాల యందు పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ తాళ్లూరి జయ శేఖర్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ తెల్లoవెంకటరావు, కళాశాల అభివృద్ధి మాజీ చైర్మన్ శ్రీ అడుసుమిల్లి జగదీష్, కమిటీ సభ్యులు శ్రీ చావా లక్ష్మీనారాయణ, భద్రాద్రి కళాభారతి కోఆర్డినేటర్ శ్రీ అల్లం నాగేశ్వరరావు, మరియు తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరి పల్లి వంశీ, భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాలలో తమకు ఉన్న అనుభూతులు సిబ్బందితో పంచుకొని ఈ కళాశాల అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను కల్పించుటకు తమ వంతు బాధ్యతగా ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్ కృష్ణవేణి, మరియు సిబ్బందితో చర్చించి స్థానిక శాసనసభ్యులు శ్రీ తెల్లo వెంకటరావు, నూతన భవన నిర్మాణం కొరకు 50 లక్షలు (అక్షరాల 50 లక్షల రూపాయలు) మంజూరు చేయగా దానికి అనుబంధంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయినా డాక్టర్ జయ శేఖర్, తాళ్లూరి ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరుకు అనుమతి తెలిపారు. ఈ కళాశాల అభివృద్ధిలో భాగంగా నిధులు కేటాయించినందుకు శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి మరియు తాళ్లూరి జయ శేఖర్ గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ కృష్ణవేణి మరియు అధ్యాపకులు కళాశాల సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి: 

బొప్పూడిలో లోకేష్ భూమిపూజ!! 

ఏపీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రంగంలోకి దిగిన కేంద్ర పోలీస్ బలగాలు!! 

రఘురామిరెడ్డి లేఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్!! 

నరసరావుపేటలో ఉద్రిక్తత!!టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు!!కార్యకర్తలకు తీవ్రగాయాలు!! 

జనసేన,టీడీపీ కోటా నుండి బీజేపీ కు సీట్లు!! పంచి ఇచ్చిన పవన్, చంద్రబాబు!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →