ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

2024-03-13 17:33:00

ప్రభుత్వ జూనియర్ కళాశాల భద్రాచలం నూతన భవన నిర్మాణానికి భారీ వితరణ
ఈ నెల 9-3-2024న తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ తానా అధ్యక్షులు, ప్రముఖ ఎన్నారై, ఈ కళాశాల యందు పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ తాళ్లూరి జయ శేఖర్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ తెల్లoవెంకటరావు, కళాశాల అభివృద్ధి మాజీ చైర్మన్ శ్రీ అడుసుమిల్లి జగదీష్, కమిటీ సభ్యులు శ్రీ చావా లక్ష్మీనారాయణ, భద్రాద్రి కళాభారతి కోఆర్డినేటర్ శ్రీ అల్లం నాగేశ్వరరావు, మరియు తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరి పల్లి వంశీ, భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాలలో తమకు ఉన్న అనుభూతులు సిబ్బందితో పంచుకొని ఈ కళాశాల అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను కల్పించుటకు తమ వంతు బాధ్యతగా ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్ కృష్ణవేణి, మరియు సిబ్బందితో చర్చించి స్థానిక శాసనసభ్యులు శ్రీ తెల్లo వెంకటరావు, నూతన భవన నిర్మాణం కొరకు 50 లక్షలు (అక్షరాల 50 లక్షల రూపాయలు) మంజూరు చేయగా దానికి అనుబంధంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయినా డాక్టర్ జయ శేఖర్, తాళ్లూరి ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరుకు అనుమతి తెలిపారు. ఈ కళాశాల అభివృద్ధిలో భాగంగా నిధులు కేటాయించినందుకు శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి మరియు తాళ్లూరి జయ శేఖర్ గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ కృష్ణవేణి మరియు అధ్యాపకులు కళాశాల సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి: 

బొప్పూడిలో లోకేష్ భూమిపూజ!! 

ఏపీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రంగంలోకి దిగిన కేంద్ర పోలీస్ బలగాలు!! 

రఘురామిరెడ్డి లేఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్!! 

నరసరావుపేటలో ఉద్రిక్తత!!టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు!!కార్యకర్తలకు తీవ్రగాయాలు!! 

జనసేన,టీడీపీ కోటా నుండి బీజేపీ కు సీట్లు!! పంచి ఇచ్చిన పవన్, చంద్రబాబు!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →