ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

అమెరికా: సియాటెల్‌లో తెలంగాణ తెలుగు అసోసియేషన్ మహాసభలకు భారీ ఏర్పాట్లు! మే 24-26!

2024-03-11 14:56:00

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సియాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే 24, 25, 26 తేదీల్లో నిర్వహించే ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మెగా కన్వెన్షన్‌ కోసం ఇప్పటికే కిక్‌ ఆఫ్‌ ఫండ్‌ రైజింగ్‌ పేరిట ఈవెంట్స్‌ జరుగుతున్నాయి. యూఎస్‌లోని 32 రాష్ట్రాల్లో విస్తరించిన టీటీఏ ఇప్పటికే పలు చోట్ల దీన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్లకు భారీ స్పందన వచ్చిందని వంశీరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మహాసభల్లో భాగంగా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. భద్రాచలం నుంచి వేదపండితులు వచ్చి స్వామివారి కల్యాణం జరిపిస్తారు. సభల్లో టీటీఏ సావనీర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక సంచిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎంపిక చేసిన బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌లకు అవార్డులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలను mytelanganaus.org వెబ్‌సైట్‌తో పాటు సోషల్‌ మీడియా ఖాతాలో చూడొచ్చన్నారు. టీటీఏను ఏర్పాటు చేసిన డా.పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్‌ ఛైర్‌ డా.విజయ్‌పాల్‌ రెడ్డి, కోఛైర్‌ డా.మోహన్‌రెడ్డి పటోళ్ల, సభ్యులు భరత్‌రెడ్డి మాదాడి సేవలను వంశీరెడ్డి కొనియాడారు. వారి బాటలో కొనసాగడం గర్వంగా ఉందన్నారు.

తాజా అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వంశీరెడ్డితో పాటు టీటీఏ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌రెడ్డి మల్లిపెద్ది, జనరల్‌ సెక్రటరీ కవితారెడ్డి, కోశాధికారి సహోదర్‌ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.దివాకర్‌ జంధ్యం, జాయింట్‌ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, జాయింట్‌ ట్రెజరర్‌ మనోహర్‌ బోడ్కె, నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ ప్రదీప్‌ మెట్టు, ఇంటర్నల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌ కూనవరపు, నేషనల్‌ ఇంటర్నల్‌ అఫైర్స్‌ కో-ఆర్డినేటర్‌ వెంకన్నగారి సురేశ్‌రెడ్డి, మీడియా కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ నిషాంత్‌ సిరికొండ, మెంబ‌ర్‌షిప్ అడ్వైజ‌ర్ అమిత్ రెడ్డి సుర‌కంటి, ఎథిక్స్ క‌మిటీ డైరెక్టర్‌ గ‌ణేష్ మాధ‌వ్, ఉమెన్స్ ఫోరం అడ్వైజ‌ర్ స్వాతి చెన్నూరి, హెల్త్ వెల్‌నెస్ అడ్వైజ‌ర్ జ్యోతి రెడ్డి, ఇండియా కో-ఆర్డినేట‌ర్ ద్వార‌క‌నాథ్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 

ఇటీవల వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాగుంటతో భేటీకానున్న టీడీపీ సమన్వయకర్తలు!! 

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో జరగనున్న తొలి సభ!! ఇవాళ సాయంత్రానికే బొప్పూడి వెళ్లనున్న లోకేష్!! 

నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు!! వైసీపీ నేతల వెన్నులో వణుకు!! 

నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభించనున్న మోడీ!! ఏపీలో కేంద్రమంత్రి 

బీజేపీ పెద్దలతో ముగిసిన పవన్ భేటీ!! నేడు మరోసారి!!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →