ప్రపంచ ఎయిర్లైన్స్ విభాగంలో, ఇటీవల వచ్చిన తాజా నివేదికల ప్రకారం సింగపూర్ ఎయిర్‌లైన్స్ 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా ప్రశంసించబడింది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ 110కి పైగా గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. విమానయాన రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రంగంలో టాప్ 10 లో నిలిచిన విమాన సంస్థలు ఇవే
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
1వ స్థానం - సింగపూర్ ఎయిర్‌లైన్స్
2వ స్థానం - ఖతార్ ఎయిర్‌వేస్
3వ స్థానం - ANA ఆల్ నిపాన్ ఎయిర్‌వేస్
4వ స్థానం - ఎమిరేట్స్
5 వ స్థానం - జపాన్ ఎయిర్‌లైన్స్
6వ స్థానం - టర్కిష్ ఎయిర్‌లైన్స్
7వ స్థానం - ఎయిర్ ఫ్రాన్స్
8వ స్తానం - కాథే పసిఫిక్ ఎయిర్‌వేస్
9వ స్థానం - EVA ఎయిర్
10వ స్థానం - కొరియన్ ఎయిర్
ఇవి కూడా చదవండి:
సాయంత్రంలోగా ఢిల్లీలో ఉండాలని కిషన్ రెడ్డికి అధిష్టానం ఆదేశం!! ఏమిటో !!
రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి చంద్రబాబు అభినందనలు!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
ఆ విషయంలో పవన్ కల్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారు!! వంగలపూడి అనిత
కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి