ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

92 ఏళ్ల వయసులో గాళ్ ఫ్రెండ్ కు రింగ్ తొడిగిన మీడియా కింగ్ రూపర్ట్ మర్డోక్! ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు

2024-03-09 11:14:00

అంతర్జాతీయ మీడియా ప్రపంచం రారాజు రూపర్ట్ మర్డోక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జన్మతః ఆస్ట్రేలియా జాతీయుడు అయినప్పటికీ, అమెరికాలో స్థిరపడి మీడియా రంగంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వందలాది మీడియా సంస్థలను నడిపించిన వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు. ది సన్, ది టైమ్స్, ది డైలీ టెలిగ్రాఫ్, హెరాల్డ్ సన్, ది ఆస్ట్రేలియన్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వంటి ప్రముఖ దినపత్రికలతో పాటు, హార్పర్ కాలిన్స్ వంటి పుస్తక ప్రచురణ సంస్థ, స్కై న్యూస్ వంటి టీవీ చానళ్లకు ఆయన గతంలో అధిపతిగా ఉన్నారు. కొన్ని నెలల కిందటే ఫాక్స్ అండ్ న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో, 7 దశాబ్దాల పాటు మర్డోక్ ఏలిన మీడియా వ్యాపార సామ్రాజ్యం ముగిసినట్టయింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అమెరికా సంపన్నుల్లో మర్డోక్ స్థానం 31. అంతేకాదు, ప్రపంచ కుబేరుల్లో 71వ స్థానంలో ఉన్నారు. 2022 నాటికి ఆయన ఆస్తి విలువ రూ.1.73 లక్షల కోట్లు. 

ఇంకా చదవండి: ఆస్ట్రేలియా: తెలుగు యువ డాక్టర్ ప్రమాదవశాత్తు మరణం! క్వీన్స్ ల్యాండ్ లో విషాదం!



ఇదంతా ఒకెత్తు.. ఇప్పుడు చెప్పుకోబోయేది మరో ఎత్తు. రూపర్ట్ మర్డోక్ వయసు 92. సాధారణంగా ఈ వయసు వరకు చాలా కొద్దిమంది మాత్రమే జీవిస్తుంటారు. అది కూడా మునిమనవలతో కాలక్షేపం చేసే వయసు. కానీ మర్డోక్ ఈ వయసులో ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రేయసి ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి పెళ్లి కాలిఫోర్నియాలోని మొరాగా ప్రాంతంలో మర్డోక్ కు చెందిన వైన్ యార్డ్ లో జరగనుందట. అన్నట్టు.. మర్డోక్ పెళ్లాడబోయే నవ వధువు ఎలెనా జుకోవా వయసు 67 సంవత్సరాలు. అది కూడా మర్డోక్ మూడో భార్య వెండీ డెంగ్ ద్వారా జుకోవా పరిచయం అయిందట. జుకోవా ఓ రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఆమె స్వస్థలం రష్యాలోని మాస్కో నగరం. మర్డోక్ నాలుగో పెళ్లి 2022లో పెటాకులైంది. హాలీవుడ్ నటి, మోడల్ కు జెర్రీ హాల్ తో ఆరేళ్ల వైవాహిక జీవితం అనంతరం మర్డోక్ ఆమెకు విడాకులు ఇచ్చారు. మర్డోక్ గతేడాది శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ అధికారిణి చాప్లెయిన్ ఆన్ లెస్లీ  స్మిత్ ను పెళ్లాడాల్సి ఉండగా, వారి నిశ్చితార్థం రద్దయింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →