Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

బీసీలకు సాధికార కమిటీలు!! యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం!! నారా లోకేశ్

Modi Phone Call: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌కు ప్రధాని ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Published : 2024-03-05 23:04:00

మంగళగిరి : జయహో బీసీ బహిరంగసభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగం : బీసీలు అంటేనే భరోసా... బాధ్యత.. భవిష్యత్తు... బీసీలంటే బలహీనవర్గాలు కాదు.. బలమైన వర్గాలుగా చేసింది ఎన్టీఆర్... చంద్రబాబు వచ్చాక బీసీలను మరింత ప్రోత్సహించారు. బీసీలకు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం... బీసీల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ఇచ్చాం... ఆదరణ పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాం...

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీసీలకు కేంద్రంలో ప్రత్యేకశాఖ ఉండాలని తీర్మానం చేసింది టీడీపీనే... జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లను పక్కదారి పట్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆప్కాబ్‌ను నిర్వీర్యం చేసింది. బీసీ నేతలపై అనేక కేసులు పెట్టారు... వేధిస్తున్నారు. ఎంతో మంది బీసీలను ఈ ప్రభుత్వం చంపేసింది... అక్కను వేధిస్తున్నారెందుకని ప్రశ్నించిన అమర్నాథ్‌ను వైసీపీ నేతలు అన్యాయంగా చంపేశారు... బీసీలంటే జగన్‌కు చిన్నచూపు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు... బీసీలకు రాష్ట్రంలో, దేశంలో అనేక పదవులు ఇచ్చింది టీడీపీనే... బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి ఉంది. జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం... నా పాదయాత్రలో బీసీల సమస్యలు తెలుసుకున్నా... చేనేతలకు ఇచ్చే అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఓడినా మంగళగిరిలోనే ఉన్నా.. అనేక కార్యక్రమాలు చేపట్టా  మంగళగిరికి ఇచ్చిన హామీలేవీ వైసీపీ నిలబెట్టుకోలేదు... నేను గెలిచాక మంగళగిరి ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. 

ఇవి కూడా చదవండి: 

మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా...!! జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాలా!

బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ!! మీ రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్!! జయహో బీసీలో చంద్రబాబు!!

Evolve Venture Capital

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!

క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →