Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!

నయనతార విడాకులు తీసుకుంటోందా? మరి విఘ్నేశ్ ఇలా పోస్టు చేశాడేంటీ!

2024-03-04 16:01:00

నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్ ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందంటూ ఓ వార్త బయల్దేరింది. దాంతో, నయనతార విడాకులు తీసుకుంటోందంటూ కథనాలు వెల్లువెత్తాయి. తాజాగా, తన భార్య నయనతారకు ఓ అవార్డు వచ్చిందంటూ విఘ్నేశ్ శివన్ ఎంతో మురిపెంతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇటీవలే నయనతార ఓ చర్మసౌందర్య ఉపకరణాల బ్రాండ్ ను తీసుకువచ్చారు.

ఇంకా చదవండి:  "ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

ఆ బ్రాండ్ కు అవార్డు వచ్చిందని విఘ్నేశ్ ఎంతో సంతోషంగా వెల్లడించారు. ఈ పోస్టుతో నయనతార విడాకుల కథనాలకు అడ్డుకట్ట పడింది. నయనతార, విఘ్నేశ్ కాపురం ఎంతో హాయిగా సాగుతోందనడానికి ఈ పోస్టే నిదర్శనమని అభిమానులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. ఏదో సాంకేతిక లోపం వల్లే విఘ్నేశ్ శివన్ పేరు నయనతార ఇన్ స్టా ఫాలోవర్ల జాబితాలో కనిపించి ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →