ఏపీ మాజీమంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ బాబును విజయవాడ పోలీసులు జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపు ఆరోపణలపై అరెస్టు చేశారు. అనంతరం 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా నివాసంలో శరత్ ను హారజపరిచారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ కేసులో 409 సెక్షన్ చెల్లదన్న న్యాయమూర్తి.. 469 సెక్షన్ పరిగణనలోకి తీసుకుని 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో శరత్ను జైలుకు తరలించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కొడుకు ఆచూకీ కోసం కన్నీరు పెట్టిన ప్రత్తిపాటి!! అది జరిగిన కొన్ని గంటల్లోనే కేసు??
శరత్ అక్రమ అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు!! అధికారులకు వార్నింగ్!!
దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
పొత్తు గురించి వైసీపీ పిచ్చికుక్కల కి ఎందుకు? అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: