అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

పథకాల పేరుతో అప్పులు! పది శాతం పేదలకు 90% సొంత ఖాతాకి! నమ్మకం లేదా? ఒక సారి ఇది చూడండి!!

2024-03-02 17:47:00

వైసీపీ అధినేత పొద్దున్న లేస్తే... బటన్ నొక్కుతున్నాను అని చెప్పే వైసీపీ ప్రభుత్వం పనోడితనం ఎంత గొప్పగా ఉందో ఒకసారి చూడండి !!

ఈయన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సంవత్సరంలో ప్రతి రోజులు అప్పులు తేవడంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2019 - 20 ఏడాదిలో... 144 రోజులు మాత్రమే అప్పులు చెయ్యలేదు !

2020 -21 ఏడాదిలో... 34 రోజులు మాత్రమే అప్పులు చెయ్యకుండా గడిపాడు !!

2021 -22 ఏడాదిలో... 43 రోజులు మాత్రమే అప్పులు చెయ్యకుండా ప్రభుత్వాన్ని నడిపాడు !!

2022 -23 ఏడాదిలో... కేవలం 24 రోజులు మాత్రమే అప్పులు చెయ్యకుండా పని జరిపాడు !!

2019 - 20 ఏడాదిలో చేసిన అప్పులకు కట్టిన వడ్డీ... ₹66.17 కోట్లు !

2020 -21 ఏడాదిలో తెచ్చిన అప్పులకు కట్టిన వడ్డీ... ₹83.05 కోట్లు !!

2021 -22 ఏడాదిలో తెచ్చిన అప్పులకు కట్టిన వడ్డీ... ₹112 కోట్లు !!

2022 - 23 ఏడాదిలో తెచ్చిన అప్పులకు కట్టిన వడ్డీ... ₹149 కోట్లు !!

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి వాటిలో పది శాతం పేదలకు పంచి 90% ఈయన  ఖాతాలో వేసుకుంటున్నాడు.

ఈయన 4 ఏళ్ల పాలనలో కేవలం అప్పులపై వడ్డీలకు 410 కోట్లు !!

ప్రభుత్వం ప్రతిరోజు చేస్తున్న అప్పులు అప్పులకు కట్టే వడ్డీలు ప్రజల నెత్తిపై పన్నుల రూపంలో పిండుకుని కట్టాలి తప్ప ఈయన జేబులో సొమ్ము ఒక్క రూపాయి కూడా కట్టరు.

పెరిగినప్పుడు వడ్డీలు కట్టడానికి ప్రజలను ఏ విధంగా ప్రభుత్వం పిండుకుంటుందో చూద్దాం!

ఈయన  పింఛన్లు, ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టడానికి ఏటా 2 సార్లు కరెంటు చార్జీలు పెంచి విద్యుత్ బిల్లు సాకుతో పథకాలు కట్ చేస్తున్నారు.

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

సామాన్య ప్రజానీకం మధ్య తరగతి ప్రజలు తిరిగి ఆర్టీసీ బస్సు చార్జీలు 5 ఏళ్లలో 4 సార్లు పెంచిన జగన్ మోహన్ రెడ్డి ఇది పేదల ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నాడు.

రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిఏటా 15 శాతం ఆస్తిపన్ను పెంచుకుంటూ పోతున్నారు.

5 ఏళ్లలో 9 సార్లు పెంచిన ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు 4 రెట్లుకు పెంచి వీటితో ఈయన మరిన్ని అప్పులు చేశారు.

అప్పులను పెంచుకోవడానికి ఆదాయం చూపడం కోసం చివరికి చెత్తపై కూడా పన్నులు పన్నులు వేసిన ఘనత ఈయనకే దక్కుతుంది.

రాష్ట్రములో ప్రతి ఇంట మరుగుదొడ్ల కట్టి స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కోసం కలలుగన్న ప్రభుత్వాలను చూసాం.

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

ఈయన పాలనలో మరుగుదొడ్లకు కూడా పన్నులు వేసే సంస్కృతి ఏర్పడింది.

పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు, గ్రీన్ ట్యాక్సులు పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ రేట్లు, రోడ్డు సెస్సులు పక్క రాష్ట్రాల కంటే పది శాతం అధికంగా వసూలు చేస్తున్నారు.

అన్నపూర్ణ గారు ఆంధ్రప్రదేశ్లో అన్ని పంటలు పండుతున్న కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి.

నిత్యావసర ధరలు రోజురోజుకు
ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోలేని స్థితిలో ఆంధ్రులు లేరు.

అన్ని సమస్యలకు మూలం ఈయన  పాలన వైఫల్యాలు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

 సహాయానికి మారుపేరు నారా భువనేశ్వరి! లక్షల కుటుంబాలకు చేయూత ఎన్టీఆర్ ట్రస్ట్! ఇన్ని పనులు చేస్తుందా!  

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →