తిరుపతి: మంత్రిగా చేసిన ఒక్క అభివృద్ధిని రోజా చూపించగలరా? అమరనాథ్ ఏపీలో పరిశ్రమలెక్కడ? ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు - పరిశ్రమలు కాదు.. రకరకాల మద్యం బ్రాండ్‌లు తెచ్చి యువత భవిష్యత్తును నాశనం చేశారు - పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది – ఏపీలో రోడ్లు లేవు..
ఇంకా చదవండి: సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..
నిరుద్యోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు.. యువత భవిష్యత్తు అంధకారంగా మారింది - సిద్థం సభలకు పాఠశాలల బస్సులు వాడుకోవడం సరైన పద్దతి కాదు – విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేశారు - ఉన్నత విద్యావంతుల్లారా.. ఒక్కసారి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి: తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: