Director Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట వేడుకలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ! Nara Bhuvaneswari: చంద్రబాబు 76వ పుట్టినరోజు: భార్య భువనేశ్వరి వినూత్న శుభాకాంక్షలు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Director Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట వేడుకలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ! Nara Bhuvaneswari: చంద్రబాబు 76వ పుట్టినరోజు: భార్య భువనేశ్వరి వినూత్న శుభాకాంక్షలు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి!

మార్చి 2న టిడిపి లోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు!

Tirumala Latest Update: శ్రీవారిమెట్టు నడక మార్గంలోని సరస్వతీ మండపం వద్ద ఆదివారం ఉదయం చిరుతపులి సంచారం కలకలం రేపింది. భక్తులు మరియు విజిలెన్స్ సిబ్బంది చప్పుడు చేయడంతో అది అడవిలోకి వెళ్లిపోయింది. భద్రతా దృష్ట్యా భక్తులు గుంపులుగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.

Published : 2024-02-29 13:45:00

మార్చి 2న తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు

- గురజాలలో జరిగే రా కదలి రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరిక

-ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికే నా ప్రతి అడుగు : -లావు శ్రీ కృష్ణ దేవరాయలు

నారా లోకేశ్‍ను కలిసిన జలీల్ ఖాన్! 

మార్చి 2వ తేదీన గురజాల వేదికగా జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి: 

జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు 

వైసీపీ 8వ జాబితా విడుదల!! 

ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!! 

వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!! 

ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం! 100 నుంచి 120 మందితో తొలి జాబితా.. 

పులివెందులలో జగన్ రెడ్డి ఓటమి ఖాయం -ప్రత్తిపాటి పుల్లారావు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →