అమరావతి
నారా లోకేశ్‍ను కలిసిన జలీల్ ఖాన్
జలీల్‍ఖాన్‍ను వెంటపెట్టుకుని లోకేశ్‍ను కలిసిన కేశినేని చిన్ని
జలీల్‍ఖాన్ పార్టీ మారుతున్నాడంటూ ఇటీవల ప్రచారం ... టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన జలీల్‍ఖాన్...
తన భవిష్యత్తు నాది అని జలీల్ ఖాన్ కు హామీ ఇచ్చిన నారా లోకేష్...
రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దత్తు కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబెడతానని నారా లోకేష్ కి స్పష్టం చేసిన జలీల్ ఖాన్...
ఇవి కూడా చదవండి:
జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!!
ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం! 100 నుంచి 120 మందితో తొలి జాబితా..
పులివెందులలో జగన్ రెడ్డి ఓటమి ఖాయం -ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి