Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాం!! తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు!!

Investment Guide: బ్యాంకులు వేలం వేసే ఆస్తులు తక్కువ ధరకు లభించినప్పటికీ, కొనుగోలుదారులు డాక్యుమెంట్లు, పాత బకాయిలు మరియు ఆస్తి భౌతిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలి. నిర్ణీత గడువులోగా నగదు చెల్లించగల సామర్థ్యం ఉంటేనే ఈ వేలంలో పాల్గొనడం లాభదాయకం.

Published : 2024-02-28 20:08:00

మాఫియా నేత కావాలా? ప్రజాసేవ చేసే నాయకులు కావాలా? 

జగన్ పాలన అట్టర్‌ఫ్లాప్ సినిమా... అట్టర్‌ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా?  

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ-జనసేన పొత్తు... 

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం.

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

2029కి విజన్ డాక్యుమెంట్...

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూప్రింట్!!

సంపద సృష్టించి పేదలకు పంచుతాం... 

పొత్తు గెలవాలి - రాష్ట్రం నిలవాలి... 

ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్ 

సహాయానికి మారుపేరు నారా భువనేశ్వరి! లక్షల కుటుంబాలకు చేయూత ఎన్టీఆర్ ట్రస్ట్! ఇన్ని పనులు చేస్తుందా!  

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : టీడీపీ-జనసేన విజయకేతనం జెండా సభ ఇది... వైసీపీ దొంగలపై టీడీపీ-జనసేన పోరాడాలి... రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రెండు పార్టీలు కలిశాయి... రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీని ప్రజలు తరిమికొట్టాలి... వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం... మేము చేతులు కలిపింది ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసమే.

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చేతులు కలిపాం... వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ-జనసేన పొత్తు... రాష్ట్రం కోసం ప్రజలు కుదిర్చిన పొత్తు ఇది... రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మాతో చేతులు కలపాలి. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగువారికి ఉంది. రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాం. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేసాం... పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రాష్ట్రంలో సైకో పాలన ఉంది... ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు. జగన్ సీఎం అయ్యాక ప్రజా వేదిక కూల్చి పాలన ప్రారంభించారు... ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు... జగన్ పాలన.. పెత్తందారి వ్యవస్థకు నిదర్శనం. వైసీపీ వేధింపులు తట్టుకోలేక హనుమ విహారి పారిపోయే పరిస్థితి. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్ మీడియాలో వేధించారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనం. అందరినీ అణచివేయడమే జగన్ ఆదర్శంగా పెట్టుకున్నారు.

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

వైసీపీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విభజించి పాలిస్తున్నారు. అధికారం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. వైనాట్ 175 కాదు... వైనాట్ పులివెందుల? హూ కిల్డ్ బాబాయ్? జగన్ సమాధానం చెప్పాలి...  25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. తెచ్చారా?. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారు...

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

కుప్పంలో ఒక్క రోజులోనే అంతా సర్దుకుని పోయారు... కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది... జగన్ పాలన అట్టర్‌ఫ్లాప్ సినిమా... అట్టర్‌ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాం... టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్... రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్... వైసీపీ చీటింగ్ టీమ్. టీడీపీ అగ్నికి పవన్ కల్యాణ్ వాయువులా తోడయ్యారు.

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ-జనసేన కలయిక... ఈ సభ చూశాక మా గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమైంది. మాఫియా నేత కావాలా? ప్రజాసేవ చేసే నాయకులు కావాలా?  జగన్ వద్ద రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూప్రింట్ ఉంది. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం. దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు.

దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!

మేము సంపద సృష్టించి పేదలకు పంచుతాం... పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం... కూటమిలో ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదు... రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాం... టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలి  కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నష్టం జరగకుండా చూస్తాం... పొత్తు గెలవాలి - రాష్ట్రం నిలవాలి...  ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్ అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →