తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ విశాఖపట్నంలో నిర్వహించిన టౌన్ హాల్ మీటింగ్ కి ముఖ్య అతిధులుగా శ్రీ భరత్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు, రాజబాబు గారు, గండి బాబ్జి గారు, లలిత కుమారి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ భవిష్యత్తు మరియు అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది.
తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ నిర్వహించిన ఈ టౌన్ హాల్ లో అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి గారి తో పటు పలు రంగాలకు సంబందించిన ప్రముఖులు ఈ చర్చలో పాల్గొని వారి సందేహాలను మరియు విశాఖపట్నం అభివృద్ధి కోసం వారి సూచనలు కూడా తెలియజేయడం జరిగింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!
ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: