దుబాయ్: కువైట్ జాతీయ దినోత్సవం (ఫిబ్రవరి 25) సందర్భంగా కువైట్ నుండి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే కువైట్ ప్రయాణికులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA దుబాయ్) ప్రత్యేక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసింది.
మరి కొన్ని ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీని లో భాగంగా కువైట్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్ నుండి వచ్చే ప్రయాణికులకు వారి పాస్‌పోర్ట్‌లను ప్రత్యేక ఎంట్రీ స్టాంప్‌తో స్టాంప్ చేయడం జరుగుతుంది. GDRFA దుబాయ్ వారి జాతీయ రోజులలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుండి UAEకి వచ్చే వ్యక్తులను స్వాగతించడానికి చాలా సంవత్సరాల క్రితం ఈ నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తుంది.
తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
GDRFA దుబాయ్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి ఎమిరాటీస్ మరియు కువైటీల మధ్య బంధాలను ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్‌ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!!
రాష్ట్రమంతా పసుపు జెండా పట్టుకుని కదులుతోంది -రామ్మోహన్ నాయుడు
మద్యం వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న జగన్ -మన్నవ మోహనకృష్ణ
కాంగ్రెస్ న్యాయ సాధన సభలో షర్మిల ఘాటు విమర్శలు!!
ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం: గౌతు శిరీష
మంగళగిరిలో వైసీపీకి షాక్! టీడీపీలో భారీగా చేరికలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి