Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! AP Govt: పార్టీ పటిష్టతకు సరికొత్త ఉత్సాహం.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 7 ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జోష్! Politburo: డీపీ పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు! ముగ్గురు నేతలకు ఎక్స్ అఫీషియో హోదా..! AP govt: టీడీపీ జైత్రయాత్రకు 59 మంది వారధులు.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల భారీ జాబితా విడుదల! AP govt: టీడీపీ జాతీయ గళం.. ఈ 10 మంది.. వాగ్ధాటి గల నేతలకు అధికార ప్రతినిధులుగా పట్టం! AP Government: కీలక కమిటీల ప్రకటన... నాలెడ్జ్ కమిటీ,స్టేట్ హెచ్ఆర్డీ అండ్ మీడియా బాధ్యతల్లో కొత్త సారథులు! AP Govt: కేడర్‌కు భరోసా.. యువతకు మార్గదర్శనం.. 18 మంది ఉపాధ్యక్షులకు కీలక బాధ్యతలు.. TDP Polit buro: తెలుగుదేశం పొలిట్ బ్యూరో లిస్ట్ విడుదల... పూర్తి వివరాలు! Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా... ఖాళీ కడుపుతో ఇది తాగి చూడండి! FASTag Update: ఫాస్టాగ్ లో తాజా సవరణలు... ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు డబుల్! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! AP Govt: పార్టీ పటిష్టతకు సరికొత్త ఉత్సాహం.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 7 ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జోష్! Politburo: డీపీ పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు! ముగ్గురు నేతలకు ఎక్స్ అఫీషియో హోదా..! AP govt: టీడీపీ జైత్రయాత్రకు 59 మంది వారధులు.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల భారీ జాబితా విడుదల! AP govt: టీడీపీ జాతీయ గళం.. ఈ 10 మంది.. వాగ్ధాటి గల నేతలకు అధికార ప్రతినిధులుగా పట్టం! AP Government: కీలక కమిటీల ప్రకటన... నాలెడ్జ్ కమిటీ,స్టేట్ హెచ్ఆర్డీ అండ్ మీడియా బాధ్యతల్లో కొత్త సారథులు! AP Govt: కేడర్‌కు భరోసా.. యువతకు మార్గదర్శనం.. 18 మంది ఉపాధ్యక్షులకు కీలక బాధ్యతలు.. TDP Polit buro: తెలుగుదేశం పొలిట్ బ్యూరో లిస్ట్ విడుదల... పూర్తి వివరాలు! Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా... ఖాళీ కడుపుతో ఇది తాగి చూడండి! FASTag Update: ఫాస్టాగ్ లో తాజా సవరణలు... ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు డబుల్!

మన దేశం లో రోజుకు 38,000 పాస్ పోర్టు లు జారీ! దేశ జనాభాలో 10% లోపలే! పూర్తి వివరాలు!

Tollywood strike: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానులు) మధ్య నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్) విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సమ్మర్ సీజన్‌లో విడుదల కావాల్సిన పలు క్రేజీ సినిమాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

Published : 2024-02-26 11:59:00

భారత్ లో గతేడాది రికార్డు స్థాయిలో పాస్ పోర్టులు జారీ అయ్యాయి. రోజుకు 37,700 చొప్పున గతేడాది సుమారు 1.37 కోట్ల పాస్ పోర్టులు జారీ అయ్యాయని విదేశాంగ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికల ప్రకారం, ప్రస్తుతం భారత్ లో వ్యాలిడిటీ ఉన్న పాస్ పోర్టులు సంఖ్య 9.26 కోట్లు. ఇందులో 4.93 కోట్ల పాస్ పోర్టు లను 2019 తరువాతే జారీ చేశారు. మొత్తం పాస్ పోర్టులలో 65 శాతం పురుషుల వద్ద, మిగతావి మహిళల వద్ద ఉన్నాయి.

ఆస్ట్రేలియా: తెలుగుదేశం అభ్యర్థుల విజయాన్ని కోరుతూ! శంఖారావాన్ని పూరించిన మెల్బోర్న్ తెలుగుదేశం సభ్యులు! 

పాస్ పోర్టుల జారీలో ఉత్తర ప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఆ తరువాత స్థానంలో కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. మహిళా పాస్ పోర్టు హోల్డర్ లు కేరళలో అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. మిజోరంలో పాస్పోర్టుదారుల్లో మహిళల వాటా 62 శాతం, నాగాలాండ్ లో 55 శాతంగా ఉంది. సిక్కింలోని పాస్పోర్టుదారుల్లో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు.

అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం! వైకాపా నుండి‌ భారీగా చేరికలు! 

గతేడాది ఏదాది మొత్తం పాస్ పోర్టులలో సగం కేరళ (15.47 లక్షలు), మహారాష్ట్ర (15.10 లక్షలు), ఉత్తరప్రదేశ్ (13.68 లక్షలు), తమిళనాడు (11.47 లక్షలు), పంజాబ్ (11.4 లక్షలు) రాష్ట్రాల్లోనే జారీ చేశారు. విదేశీ ప్రయాణాలు, పాస్ పోర్టు సులభంగా లభించడం తదితర కారణాల రీత్యా పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. విదేశాంగ శాఖ ప్రకారం, 2015లో పాస్పోర్టు జారీకి సగటున 21 రోజులు పడుతుండగా 2023 లో ఆరు రోజులు మాత్రమే పడుతుంది.

పాస్పోర్టు చట్టం-1967 ప్రకారం, కేంద్రం ప్రభుత్వం ఆర్డినరీ, డిప్లొమేటిక్, అఫీషియల్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ పేరిట ఐదు రకాల పాస్పోర్టులను జారీ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:  

మంగళగిరిలో వైసీపీకి షాక్! టీడీపీలో భారీగా చేరికలు! 

టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు సమావేశం! 

కడపను డిప్యూటీ సీఎం గంజాయి నగరంగా మార్చారు -శ్రీనివాస్ రెడ్డి 

ఓడిన దగ్గరే గెలవాలని మంగళగిరిలో మళ్లీ పోటీ చేస్తున్నా -నారా లోకేశ్ 

గన్నవరంలో టీడీపీ నేత యార్లగడ్డకు అపూర్వ ఆదరణ! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →