నర్సీపట్నం నియోజకవర్గం మథర్ నర్సింగ్ కాలేజీలో "MY FIRST VOTE TO AP" కార్యక్రమంపై పత్రికా సమావేశం తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నిర్వహించారు. ఓటు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
ఇంకా చదవండి: 99మంది అభ్యర్థుల్ని ప్రకటించే సరికి వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది! ఇప్పుడే ఎలా ఉంటే గెలిచాక జగన్ పరిస్థితి ఏంటో!
దేశానికి వెన్నుముక లాంటి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతకాయల రాజేశ్ మరియు సీనియర్ నాయకులు, ఐటీడీపీ, తెలుగు యువత, టి.ఎన్.ఎస్.ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ బ్యాంకులో 1001 డేస్ స్పెషల్ స్కీమ్! 9.5 శాతం వడ్డీ! రూ.5 లక్షలకు ఎంతొస్తుంది?
సౌదీ, కువైట్, యూఏఈ,ఒమాన్, ఖతార్, బహ్రాయిన్ దేశాల పౌరసత్వం పొందాలంటే ఇలా చేయాలి
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
జూన్ నుంచి గూగుల్ పే బంద్!! ఏమిటి నిజామా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: