Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా! ఉత్కంటతో ప్రజలు!

2024-02-23 21:50:00

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా?

- రేపు ఉదయం టీడీపీ-జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన?

- రేపు మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో తొలి జాబితా విడుదల?

- ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‍పై సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు! 

- కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక కసరత్తు

- మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం

- ఇప్పటికే ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు, లోకేష్

- కాసేపట్లో అమరావతి చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ 

విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఈసీ చర్యలు! 

- ఈ రాత్రికి తొలి జాబితాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తుది మెరుగులు

- దూకుడుమీదున్న తెలుగుదేశం-జనసేన కూటమి

- 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ

- బహిరంగ సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్ 

- ఈ సభ ద్వారా సమరశంఖం పూరించనున్న టీడీపీ-జనసేన కూటమి

- ఈ సభకు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం 

ఇవి కూడా చదవండి:   

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ 

పోలింగ్ బూత్ ల మార్పుపై ఏపీ హైకోర్టులో విచారణ 

పేదలను దగా చేసిన జగన్ మళ్ళీ వస్తే జీవితాలు విచ్ఛిన్నమే: రామానాయుడు

టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు!! 

బీజేపీ మెడలు వంచుతామన్న జగన్! ఒక్క పోరాటం కూడా చేయలేదు -వైఎస్ షర్మిల 

సీపీఎస్ ఉద్యోగులపై చిరాకు పడిన మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →