ప్రజా పోరాటాలు కలిసి చేయాలని సమావేశంలో నిర్ణయం
– కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేది
– హోదా తెస్తాం అధికారం ఇవ్వండని జగన్ అన్నారు
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
– బీజేపీ మెడలు వంచుతామన్న జగన్.. ఒక్క పోరాటం కూడా చేయలేదు
– హోదా ఇవ్వకపోవడం వల్లే మనకు పరిశ్రమలు రాలేదు
– జగన్.. మనకు రాజధాని లేకుండా చేశారు
సీపీఎస్ ఉద్యోగులపై చిరాకు పడిన మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల!
– నిన్న మేము చేసిన పోరాటం ప్రజలు చూశారు
– ఒక రాత్రి పార్టీ ఆఫీసులోనే ఉండి పోరాటం చేయాల్సిన దుస్థితి
– మా పోరాటానికి సీపీఎం, సీపీఐ నేతలు మద్దతిచ్చారు : వైఎస్ షర్మిల
ఇవి కూడా చదవండి:
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
వైసీపీ పాలనలో 500 కుటుంబాలు కూడా ఇళ్లలోకి చేరలేదు -ప్రత్తిపాటి పుల్లారావు
ఇసుక మాఫియాతో రూ.50 వేల కోట్లు లూటీ చేశారు -అచ్చెన్నాయుడు
చిత్తూరు "నిజం గెలవాలి" యాత్రలో కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న నారా భువనేశ్వరి!!
లాస్య దారుణ మరణానికి కారణం అదేనా? పోస్టుమార్టం రిపోర్టు!
బాపులపాడు తెలుగు యువత అధ్యక్షుడిపై వైసీపీ దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి