నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరు పర్యటన లో ఉన్న నారా భువనేశ్వరి నేడు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు... అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు, జ్ఞాపికలు అందించారు ఆలయ అర్చకులు, అధికారులు.అనంతరం ఆలయంలోని ఆంజనేయస్వామిని దర్శించారు. తర్వాత అక్కడ గోశాలలో గోవులకు పూజ చేసి, గోసేవ చేసుకున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వరసగా వెంటాడిన ప్రమాదాలు!! కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!! పలువురి సంతాపం
ఇది ప్రచారమా?? టిడీపి విజయోత్సవమా?? వైసీపీకు షాక్ ఇచ్చిన గ్రామస్తులు!!
మచిలీపట్నం ఎంపీ స్థానంపై వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం!!
సీఎం జగన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!!
గుంటూరులో టీడీపీ, వైసీపీ మధ్య ప్లెక్సీల వివాదం!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి