కువైట్: డిసెంబర్ 2023 చివరినాటి తాజా డేటా ప్రకారం, కువైట్ లో మొత్తం 18,700 భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం భావనాలలో దాదాపు 8.6 శాతానికి సమానం. కువైట్ లోని మొత్తం భవనాల సంఖ్య 2023 సంవత్సరంలో 1.4 శాతం వృద్ధి చెందింది. డిసెంబర్ 2022 చివరి నాటికి 2,15,000 నుండి డిసెంబర్ 2023 చివరి నాటికి 2,17,997 కు పెరిగాయి. నివాస భవనాలు మొత్తం భవనాలలో దాదాపు 67.2 శాతం(146,460 భవనాలు) ఉన్నాయి. గృహాలు మరియు వర్క్ కోసం ఉపయోగించే భవనాలు 15.9 శాతం (34,600 భవనాలు) ఉన్నాయి.
మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కువైట్: క్రాకర్ లు అమ్ముతూ పట్టుబడిన పలువురు ప్రవాసులు! కఠిన శిక్షలు తప్పవు!
కువైట్: ప్రైవేట్ కంపెనీ లలో ప్రవాసులకు భారీగా తగ్గనున్న ఉద్యోగ అవకాశాలు! కువైటీల కొరకు!
కువైట్: వాటర్ బెలూన్స్, గన్స్ పై నిషేధం! మార్చి 31 వరకూ!
కువైట్: రానున్న హాలిడే సీజన్! పెరుగుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు! ప్రభుత్వం ఏం చేయనుంది?
ఇవి కూడా చదవండి:
మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!!
విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి -ముకేష్ కుమార్ మీనా
మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు!
మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు!! కారణం అదేనా!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి