రాహుల్ ను కలిసిన ఎన్నారై చింత ప్రవీణ్

వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న అమెరికన్ ఎన్నారై

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో భారత్ జోడో న్యాయ యాత్ర 38వ రోజు అమెరికన్ ఎన్నారై చింత ప్రవీణ్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. 'నేను ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను', హక్కుల కోసం పోరాటం చెయ్ అని ప్రవీణ్ ను ఈ సందర్భంగా రాహుల్ ప్రోత్సహించారు.

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ నుంచి వచ్చిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు రాహుల్ ను కలిశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ యాత్రలో మాజీ ఎంపీ మధుయాష్కీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా శాఖ అధ్యక్షులు మొహిందర్ సింగ్ గిల్జియన్, ఏఐసీసీ కార్యదర్శి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జి డా. ఆరతి క్రిష్ణ తదితరులను ప్రవీణ్ కలిశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత చింత ప్రవీణ్ దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

అనంత లోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్

టీడీపీతో పొత్తు అవసరం!! పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!!

ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు!! కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్!!

అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group