మస్కట్: 150 కిలోల డ్రగ్స్ తో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ 75 కిలోల క్రిస్టల్ మెత్, 85 కిలోగ్రాముల హషీష్, 3 కిలోగ్రాముల మార్ఫిన్ మరియు 15,800 సైకోట్రోపిక్ టాబ్లెట్స్ కలిగి ఉన్న ఆసియా జాతీయతకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది. వీరికి కఠిన శిక్షలు తప్పవు అని ROP తెలిపింది.
మరి కొన్ని తాజా ఒమన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రేపు రాప్తాడులో సీఎం సభ!! పోలీసుల అత్యుత్సాహం!! మండిపడుతున్న స్థానికులు...
మరో రెండు నెలల్లో మారనున్న మంగళగిరి: నారా బ్రహ్మణి
మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్
అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన!
ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి