Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా

2024-02-17 15:39:00

గిరిజన తాండాలకు రోడ్డుసౌకర్యం కల్పిస్తాం!
అత్యవసర సేవలకోసం ఫీడర్ అంబులెన్స్ లు ఏర్పాటుచేస్తాం
గిరిజన గ్రామాల ప్రజలకు యువనేత లోకేష్ భరోసా
ఎస్.కోట: తమ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో అనారోగ్య సంభవించినపుడు ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని ఎస్.కోట నియోజకవర్గం మూలబొడ్డవరం, చిట్టంపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఎస్.కోట శంఖారావం సభకు ముందు యువనేతను ఆ గ్రామాల ప్రజలు కలుసుకొని తమ సమస్యలను విన్నవించారు.

చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్

మా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. కొండపైకి వాహనాలు వెళ్లలేవు. రోడ్డు మంజూరు చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినా ఎటువంటి చొరవ చూపలేదన్నారు. ఇటీవల సంభవించిన ఘటనను వారు వివరిస్తూ... ఇటీవల మా గ్రామానికి చెందిన 23 ఏళ్ల గంగమ్మ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమె 6 సంవత్సరాల వయస్సు గల కొడుకు అనారోగ్యం పాలయ్యాడు.

వైసీపీకి అంతిమయాత్ర పక్కా! 'X' వేదికగా నారా లోకేష్ ట్వీట్...

స్థానిక వైద్యులు విశాఖ కెజిహెచ్ కి రిఫర్ చేశారు. అతికష్టమ్మీద బాలుడ్ని కెజిహెచ్ కి తీసుకెళ్లగా, ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించాడు. గంగమ్మ కూడా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ పంపకపోవడంతో గంగమ్మ భర్త ఆటోను అద్దెకు తీసుకున్నాడు. ఆటో డ్రైవర్ ఎస్.కోట వరకు వచ్చి అక్కడి మృతదేహాలను దించి వెళ్లిపోయాడు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తర్వాత ఆమె భర్త స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని బైక్‌పై మోళబొద్దారం రైల్వేస్టేషన్‌ వరకు 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేదు. అవకాశం లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో మృతదేహాలను డోలీపై గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మూలబొడ్డవరం, చిట్టంపాడు గ్రామస్తులు యువనేతను కోరారు.

బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???

యువనేత లోకేష్ స్పందిస్తూ... రాష్ట్రంలో పేదలపై కనీసం మానవత్వంలేని ప్రభుత్వం అధికారంలోకి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రతి గిరిజన తండాకు రోడ్డునిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం, అప్పటివరకు ఫీడర్ అంబులెన్స్ లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు చూడండి:

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??

నేడే జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం!! సక్సెస్ అయితే రైతన్నకు లాభం!!

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →