Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

2024-02-16 10:44:00

టీడీపీలో పలువురు నేతల చేరిక...

అమరావతి :- సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వివిధ నియోజకవర్గాల్లో నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ టీడీపీలో చేరుతున్నారు. బుధవారం శ్రీకాళహస్తి, కుప్పం నియోజకవర్గాలకు చెందిన ముగ్గరు జడ్పీటీసీలు, పలువురు నేతలు టీడీపీలోకి రాగా...గురువారం కర్నూలు, కదిరి, రాయదుర్గం, కోవూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో చేరారు.

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

కోవూరు నియోజకవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జడ్పీటీసీ సూరా దీప, కౌన్సిలర్ అందె ప్రత్యూష, అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన్నవెంకటరెడ్డి.

టీడీపీ కార్యకర్త దారుణ హత్య!!

సంతమాగులూరు ఎంపీపీ ఏనుబర్ల యలమంద, కర్నూలు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాసీ, వాసవీ పైపుల కంపెనీ అధినేత సత్రశాల జగన్నాథ్ గుప్తా, కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు పుల్ల విజయారెడ్డి, ఆవుల మనోహర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి.

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు

ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కాటన్ బోర్డు మాజీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ నీలకంఠారెడ్డి, సహా ఆయా నియోజకవర్గాల మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మరిన్ని వార్తలు చూడండి:

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →