Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Hanuman project: ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభం... అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు! పవన్ కల్యాణ్... Amaravati N15 Road update: అమరావతిలో పరుగులు పెడుతున్న N15 రహదారి పనులు... 8 జంక్షన్ల అనుసంధానమే లక్ష్యం! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Trump: ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ! ఇరాన్‌పై అరబ్ దేశాల పోరు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు! Visakhapatnam: వైజాగ్ ఐటీ రంగానికి పూర్వవైభవం! మళ్ళీ విశాఖకు వస్తున్న దిగ్గజ సంస్థ! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Hanuman project: ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభం... అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు! పవన్ కల్యాణ్... Amaravati N15 Road update: అమరావతిలో పరుగులు పెడుతున్న N15 రహదారి పనులు... 8 జంక్షన్ల అనుసంధానమే లక్ష్యం! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Trump: ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ! ఇరాన్‌పై అరబ్ దేశాల పోరు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు! Visakhapatnam: వైజాగ్ ఐటీ రంగానికి పూర్వవైభవం! మళ్ళీ విశాఖకు వస్తున్న దిగ్గజ సంస్థ!

దిండు లేకుండా నిద్రపోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు.. అరే పేస్ బ్యూటీని పెంచుదాం!

AP Government: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజల భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను (0863-2340678) అందుబాటులోకి తెచ్చారు. ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ ద్వారా వారికి తాత్కాలిక వసతి, ఇతర సహాయ సహకారాలు నిరంతరం అందిస్తున్నారు.

Published : 2024-02-08 13:56:00

మనిషికి కచ్చితంగా నిద్ర ఉండాల్సిందే. నిద్రలేకుంటే చాలా సమస్యలు వస్తాయి. అయితే నిద్రపోయే సమయంలో చేసే కొన్ని తప్పులు మీకు ఇబ్బందులు తీసుకొస్తాయి. చిన్న చిన్న పొరపాట్లే కానీ భారీమూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు నిద్రించేందుకు వివిద పద్ధతులను పాటిస్తారు. కొందరు దిండు పెట్టుకుని నిద్రపోతే... మరికొందరు దిండు లేకుండా పడుకుంటారు. కొందరికి దిండు లేకుంటే మాత్రం రాత్రంతా జాగరమే అవుతుంది. కానీ ఇలా దిండు పెట్టుకుని నిద్రపోతే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మొటిమలు రాకుండా నిరోధించవచ్చు. దిండుతో నిద్రిస్తున్నప్పుడు, మీ ముఖం దిండుకు అంటుకుని ఉంటుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇది మీ ముఖంపై బ్యాక్టీరియా, మురికిని వ్యాపింపజేస్తుంది. మీ చర్మంపై మొటిమలను కలిగిస్తుంది. మొటిమలే కాకుండా ముఖంపై ముడతలు కూడా కలిగిస్తుంది. ముఖాన్ని దిండుకు నొక్కి నిద్రపోతే... అది అకాల ముడతలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు దిండు లేకుండా నిద్రపోవాలి. మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు చేయవలసిన మొదటి పని దిండుతో నిద్రపోకుండా ఉండటం. ఎందుకంటే మీ వెన్ను నొప్పికి ప్రధాన కారణం మీ దిండు. మీరు దిండు లేకుండా నిద్రపోతున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. తల కింద దింటు ఉంటే వెన్నెముక మీద ప్రభావం పడుతుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →