Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!!

బీఈడీ చేసిన అభ్యర్థులకు డబుల్ ధమాకా! పిల్లలకు బోధిస్తూనే డీఎస్సీ ప్రిపరేషన్! దరఖాస్తులు కోరుతున్న గురుకుల పాఠశాల!

2024-06-29 23:07:00

జూలై 1 నుండి డీఎస్సీ ప్రకటన విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, బీఈడీ అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో బిజీగా గడుపుతున్నారు. పిల్లలకు బోధించడం ద్వారా సబ్జెక్ట్‌లో ప్రావీణ్యత పెంచుకోవచ్చు. దీని ద్వారా టీచర్ పోస్ట్‌కు తగిన విధంగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. పిల్లలకు బోధించే కంటెంట్ నుండీ ఎక్కువ ప్రశ్నలు రావడంతో ఇది మంచి అవకాశం.

ఇంకా చదవండి: SIM స్వాపింగ్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు! TRAI సరికొత్త నిబంధనలు! జులై 1 నుంచి అమల్లోకి!

డబుల్ బెనిఫిట్: ఒకవైపు డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం, మరోవైపు పిల్లలకు బోధించడం ద్వారా డబ్బులు సంపాదించడం కూడా సాధ్యమవుతుంది. ప్రైవేట్ బడుల్లో కొన్నేళ్లుగా బోధిస్తున్న వారికి కూడా ఇది మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది. 

దరఖాస్తులు కోరుతున్న గురుకుల పాఠశాల: చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టుల్లో గెస్ట్ టీచర్లుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ఏ. జోత్స్న తెలిపారు.

ఇంకా చదవండి: రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం! అమరావతి రైతుల పెద్ద మనసు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

మరోచరిత్ర సృష్టించనున్న చంద్రబాబు! స్వయంగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ! ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం!

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →