కూటమి ప్రభుత్వం 59 మందితో కూడిన నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల చేసింది. ఇప్పటికే 18 కార్పొరేషన్ లకు 15 మంది డైరెక్టర్ల చప్పున ప్రకటించారు. అయితే మిగిలిన కార్పొరేషన్లకు కూడా డైరెక్టర్లను ప్రకటించవలసి ఉంది. ఈరోజు లిస్ట్ విడుదల కావలసి ఉంది అని పలువురు వ్యక్తపరుస్తున్నారు. రేపు సాయంత్రం లోపు మరో లిస్ట్ విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో పార్టీ కోసం శ్రమించిన కొందరు కీలక నేతల పేర్లు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోజు రోజుకూ ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుందని కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే లిస్ట్ విడుదల అయ్యేదాక ఎదురుచూడాల్సిందే.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group