జగన్ సతీమణి భారతీ పీఏ వర్రా రవీంద్రారెడ్డి ని అరెస్ట్ చేశారు. పులివెందుల నుంచి కదిరికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తుంది. ఇతను పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి గతంలో కూడ హోం మంత్రి అనిత, షర్మిల, సునీతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి వారిని విసిగించారు. అంతేకాకుండా చంద్రబాబును, పవన్ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి రెండేళ్లుగా పోస్టులు పెడుతూ హింసకు గురిచేశారు. అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు వైఖరి ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వర్రా రవీంద్రారెడ్డి యెక్క అరెస్ట్ ను పోలీసులు నిర్ధారించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొడాలికి గట్టి షాక్! గుడివాడ పోలీసులు కేసు నమోదు! బూతుల పర్వం ఇక ముగియనుందా?
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: