పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఫైల్ తెచ్చిన శ్రీలక్ష్మి – శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్ పై సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి నారాయణ – ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివేం వద్దన్న మంత్రి నారాయణ – శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్ ను తిప్పి పంపిన మంత్రి నారాయణ – రెండ్రోజుల క్రితం శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి బయటకు పంపిన సీఎం చంద్రబాబు – శ్రీలక్ష్మి నుంచి బొకే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరణ – జీవోలపు శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల ఆదేశం – శ్రీలక్ష్మిని బదిలీ చేసేవరకు ఆమెకు ఫైళ్లు పంపకూడదని భావిస్తోన్న ప్రభుత్వం
ఇంకా చదవండి: మామ గెలుపు అల్లుడు మొక్కులు! పవన్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని! ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: