ప్రజలు మాకు పవిత్రమైన బాధ్యత అప్పగించారు - మంగళగిరిలో గెలిచాక నాపై బాధ్యత మరింత పెరిగింది - మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం - మంగళగిరి ప్రజలు అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు - ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం - నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయి - కక్షసాధింపులు, వేధింపులు లాంటివి మాకు తెలియదు - ఆస్తుల ధ్వంసం అనేది మాకు తెలియదు - వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోం - తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవు - విభజన చట్టం మేరకు ఏపీకి రావాల్సిన వాటి గురించి అడుగుతాం - ప్రభుత్వంలో నా పాత్ర ఏమిటో చంద్రబాబు నిర్ణయిస్తారు - ఒకే రాజధాని అమరావతి.. 3 పార్టీల నేతలు దీనికి కట్టుబడి ఉన్నాం - మూడు పార్టీలు కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం - అన్ని జిల్లాలనూ సమగ్రంగా అభివృద్ధి చేస్తాం - వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు మేం చేయబోం - దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతాం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: